(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 099

॥ శ్రీః ॥
6.99. అధ్యాయః 099
Mahabharata - Bhishma Parva - Chapter Topics
కురుపాండవసేనయోర్వ్యూహరచనాపూర్వకం పరస్పరాభిగమనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-99-0x(4188)(43230)
తతః శాంతనవో భీష్మో నిర్యయౌ సహ సేనయా।
వ్యూహం చావ్యూహత మహత్సర్వతోభద్రమాత్మనః ॥ 6-99-1(43231)
కృపశ్చ కృతవర్మా చ శైబ్యశ్చైవ మహారథః ।
శకునిః సైంధవశ్చైవ కాంభోజశ్చ సుదక్షిణః ॥ 6-99-2(43232)
భీష్మేణ సహితాః సర్వే పుత్రైశ్చ తవ భారత ।
అగ్రతః సర్వసైన్యానాం వ్యూహస్య ప్రముఖే స్థితాః ॥ 6-99-3(43233)
ద్రోణో భూరిశ్రవాః శల్యో భగదత్తశ్చ మారిష ।
దక్షిణం పక్షమాశ్రిత్య స్థితా వ్యూహస్య దంశితాః ॥ 6-99-4(43234)
అశ్వత్థామా సోమదత్తశ్చావంత్యౌ చ మహారథౌ ।
మహత్యా సేనయా యుక్తా వామం పక్షమపాలయన్ ॥ 6-99-5(43235)
దుర్యోధనో మహారాజ త్రిగర్తైః సర్వతో వృతః ।
వ్యూహమధ్యే స్థితో రాజన్పాండవాన్ప్రతి భారత ॥ 6-99-6(43236)
అలంబుసో రథశ్రేష్ఠః శ్రుతాయుశ్చ మహారథః ।
పృష్ఠతః సర్వసైన్యానాం స్థితౌ వ్యూహస్య దంశితౌ ॥ 6-99-7(43237)
ఏవం చ తం తదా వ్యూహం కృత్వా భారత తావకాః।
సన్నద్ధాః సమదృశ్యంత ప్రతపంత ఇవాగ్నయః ॥ 6-99-8(43238)
తతో యుధిష్ఠిరో రాజా భీమసేనశ్చ పాండవః।
నకులః సహదేవశ్చ మాద్రీపుత్రావుభావపి ॥ 6-99-9(43239)
అగ్రతః సర్వసైన్యానాం స్థితా వ్యూహస్య దంశితాః ।
ధృష్టద్యుంనో విరాటశ్చ సాత్యకిశ్చ మహారథః ॥ 6-99-10(43240)
స్థితాః సైన్యేన మహతా పరానీకవినాశనాః ।
శిఖండీ విజయశ్చైవ రాక్షసశ్చ ఘటోత్కచః ॥ 6-99-11(43241)
చేకితానో మహాబాహుః కుంతిభోజశ్చ వీర్యవాన్ ।
స్థితా రణే మహారాజ మహత్యా సేనయా వృతాః ॥ 6-99-12(43242)
అభిమన్యుర్మహేష్వాసో ద్రుపదశ్చ మహాబలః ।
యుయుధానో మహేష్వాసో యుధామన్యుశ్చ వీర్యవాన్ ॥ 6-99-13(43243)
కేకయా భ్రాతరశ్చైవ స్థితా యుద్ధాయ దంశితాః ।
ఏవం తేఽపి మహావ్యూహం ప్రతివ్యూహ్య సుదుర్జయం ॥ 6-99-14(43244)
పాండవాః సమరే శూరాః స్థితా యుద్ధాయ దంశితాః ।
తావకాస్తు రణే యత్తాః సహసేనా నరాధిపాః ॥ 6-99-15(43245)
అభ్యుద్యయూ రణే పార్థాన్భీష్మం కృత్వాఽగ్రతో నృప।
తథైవ పాండవా రాజన్భీమసేనపరోగమాః ॥ 6-99-16(43246)
భీష్మం యోద్ధుమభీప్సంతః సంగ్రామే విజయైషిణః ।
క్ష్వేలాః కిలకిలాః శంఖాన్క్రకచాన్గోవిషాణికాః ॥ 6-99-17(43247)
భేరీమృదంగపణవాన్నాదయంతశ్చ పుష్కరాన్।
పాండవా అభ్యవర్తంత నదంతో భైరవాన్రవాన్ ॥ 6-99-18(43248)
భేరీమృద్గశంఖానాం దుందుభీనాం చ నిఃస్వనైః ।
ఉత్కృష్టసింహనాదైశ్చ వల్గితైశ్చ పృథగ్విధైః ॥ 6-99-19(43249)
వయం ప్రతినదంతస్తానగచ్ఛామ త్వరాన్వితాః ।
సహసైవాభిసంక్రద్ధాస్తదాసీత్తుములం మహత్ ॥ 6-99-20(43250)
తతోఽన్యోన్యం ప్రధావంతః సంప్రహారం ప్రచక్రిరే ।
తతః శబ్దేన మహతా ప్రచకంపే వసుంధరా ॥ 6-99-21(43251)
పక్షిణశ్చ మహాఘోరం వ్యాహరంతో విబభ్రముః ।
సప్రభశ్చోదితః సూర్యో నిష్ప్రభః సమపద్యత ॥ 6-99-22(43252)
వవుశ్చ వాతాస్తుములాః శంసంతః సుమహద్భయం ।
ఘోరాశ్చ ఘోరనిర్హ్రాదాః శివాస్తత్ర వవాశిరే ॥ 6-99-23(43253)
వేదయంత్యో మహారాజ మహద్వైశసమాగతం।
దిశః ప్రజ్వలితా రాజన్పాంసువర్షం పపాత చ ॥ 6-99-24(43254)
రుధిరేణ సమున్మిశ్రమస్థివర్షం పపాత చ ।
రుదతాం వాహనానాం చ నేత్రేభ్యః ప్రాపతంజలం ॥ 6-99-25(43255)
సుస్రువుశ్చ శకృన్మూత్రం ప్రధ్యాయంతో విశాంపతే ।
అంతర్హితా మహానాదాః శ్రూయంతే భరతర్షభ ॥ 6-99-26(43256)
రక్షసాం పురుషాదానాం నదతాం భైరవాన్రవాన్ ।
సంపతంతశ్చ దృశ్యంతే గోమాయబలవాయసాః ॥ 6-99-27(43257)
శ్వానశ్చ వివిధైర్నాదైర్భషంతస్తత్ర మారిష ।
జ్వలితాశ్చ మహోల్కా వై సమాహత్య దివాకరం ।
నిపేతుః సహసా భూమౌ వేదయంత్యో మహద్భయం ॥ 6-99-28(43258)
మహాంత్యనీకాని మహాసముచ్ఛ్రయే
తతస్తయోః పాండవధార్తరాష్ట్రయోః।
చకంపిరే శంఖమృదంగనిఃస్వనైః
ప్రకంపితానీవ వనాని వాయునా ॥ 6-99-29(43259)
నరేంద్రనాగాశ్వసమాకులానా-
మభ్యాయతీనామశివే ముహూర్తే।
బభూవ ఘోషస్తుములశ్చమూనాం
వాతోద్ధుతానామివ సాగరాణాం ॥ ॥ 6-99-30(43260)

ఇతి శ్రీమన్మహాభరతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి నవమదివసయుద్ధే ఏకోనశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes

6-99-27 బలవాయసాః బలోదగ్రాః కాకాః ॥
6-99-29 మహాసముచ్ఛ్రయే మహతి యుద్ధే ॥
6-99-30 అభ్యాయతీనామభిముఖమాగచ్ఛంతీనాం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.